Surprise Me!

K Lakshman on Nitin, Mithali Meetings : మోదీ పాలనకు నితిన్, మిథాలీ ముగ్దులయ్యారు | ABP Desam

2022-08-27 0 Dailymotion

మోదీ పాలనకు నితిన్, మిథాలీ రాజ్ ముగ్ధులయ్యారని వారిద్దరూ మోదీ కోసం ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే లక్ష్మణ్ అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో నితిన్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్....నితిన్ పార్టీలో చేరకున్నా మోదీ కోసం ప్రచార బాధ్యతలు తీసుకుంటానని నడ్డాకు హామీ ఇచ్చారని ప్రకటించారు.